
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవరి హాస్పటల్ లో చేరారు. మిథున్ రెండో కుమారుడు మిమో చక్రవర్తి మిథున్ ఆరోగ్యం ఫై స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ఆయన కిడ్నీ స్టోన్స్ పెయిన్ ఏప్రిల్ 30న ఆసుప్రతి చేరినట్టు చెప్పాడు.
ఆయనకు ఆపరేషన్ జరిగిందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని మిమో చక్రవర్తి చెప్పుకొచ్చాడు. చివరగా మిథున్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో నటించి మెప్పించారు. ఇక తెలుగు లో గోపాల గోపాల చిత్రంలో విలన్ రోల్ లో కనిపించి మెప్పించారు.
- Advertisement -