Homeటాప్ స్టోరీస్మ్యాసివ్ అప్డేట్: లైగర్ లో బాక్సింగ్ కింగ్!!

మ్యాసివ్ అప్డేట్: లైగర్ లో బాక్సింగ్ కింగ్!!

మ్యాసివ్ అప్డేట్: లైగర్ లో బాక్సింగ్ కింగ్!!
మ్యాసివ్ అప్డేట్: లైగర్ లో బాక్సింగ్ కింగ్!!

అందరి మైండ్ కచ్చితంగా బ్లాక్ అయ్యే అప్డేట్ ఇది. బాక్సింగ్ కింగ్, ది గ్రేటెస్ట్ లెజండ్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. లైగర్ చిత్రం ద్వారా ఈ అద్భుతం సాధ్యమవుతోంది. బాక్సింగ్ తెల్సిన ఎవరికైనా మైక్ టైసన్ ఎంతటి గొప్ప బాక్సర్ అనేది తెలుసు, అతను సాధించిన విజయాలు అనిర్వచనీయం. అలాంటి మైక్ టైసన్ ఇప్పుడు లైగర్ లో నటిస్తున్నాడు.

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తోన్న లైగర్ చిత్రంలో మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ వార్త ఎప్పటినుండో వినిపిస్తున్నా కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. దీంతో లైగర్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. బాక్సింగ్ నేపథ్యంలో లైగర్ కనిపించనుంది. విజయ్ దేవరకొండ బాక్సర్ రోల్ లో నటిస్తున్నాడు.

- Advertisement -

ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరి జగన్నాథ్, కరణ్ జోహార్, ఛార్మిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం లైగర్ షూటింగ్ ముంబైలో సాగుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All