Homeటాప్ స్టోరీస్కుమిలిపోతున్న మెహరీన్

కుమిలిపోతున్న మెహరీన్

mehreen in deep shockసెక్స్ రాకెట్ లో పలువురు హీరోయిన్ లు ఉన్నారని అమెరికా పోలీసులకు సమాచారం అందడంతో టాలీవుడ్ హీరోయిన్ అంటే చాలు ఆపి మరీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు దాంతో తీవ్ర అవమానానికి లోనవుతున్నారు పలువురు హీరోయిన్ లు తాజాగా మెహరీన్ కౌర్ ని అమెరికా పోలీసులు గుచ్చి గుచ్చి ప్రశ్నలు సంధించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యిందట ! అసలు ఎందుకు విచారణ చేసారో తెలుసుకొని కుమిలి పోతోందట మెహరీన్ .

అమెరికాలో కిషన్ – చంద్ర దంపతులు పలువురు తెలుగు హీరోయిన్ లను , యాంకర్ లను అమెరికా కు విజిటింగ్ వీసా మీద పిలిపించి అక్కడ జోరుగా వ్యభిచారం చేయిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆ దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు . కాగా కిషన్ భార్య చంద్ర డైరీ లో రాసుకున్న వివరాలతో పలువురిని ఇంటరాగేట్ చేస్తున్నారు పోలీసులు . కాగా అదేసమయంలో మెహరీన్ అమెరికా వెళ్లడం అక్కడ చేదు అనుభవం ఎదురవడంతో కుమిలిపోతోంది . తెలుగులో కృష్ణగాడి వీర ప్రేమ గాధ , మహానుభావుడు , రాజా ది గ్రేట్ , జవాన్ చిత్రాల్లో నటించింది మెహరీన్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All