Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 4: ఈరోజు ఎలిమినేట్ అయ్యేది అతనే!

బిగ్ బాస్ 4: ఈరోజు ఎలిమినేట్ అయ్యేది అతనే!

బిగ్ బాస్ 4: ఈరోజు ఎలిమినేట్ అయ్యేది అతనే!
బిగ్ బాస్ 4: ఈరోజు ఎలిమినేట్ అయ్యేది అతనే!

బిగ్ బాస్ 4 కు సంబంధించి ఏ విషయం కూడా రహస్యంగా ఉండట్లేదు. చాలా ముందే లీకులు వస్తున్నాయి. ప్రతీ వారం ఎలిమినేట్ అవ్వబోతోంది ఎవరో ఒక రోజు ముందుగానే లీక్ అందుతోంది. అలాగే టాస్క్ ల విషయంలో కూడా టెలికాస్ట్ కంటే ముందే ఈ విషయం తెలిసిపోతోంది. మొన్న అఖిల్ సీక్రెట్ రూమ్ కు వెళ్తాడు అన్న విషయం, తర్వాత కెప్టెన్ అవుతాడు అన్న విషయం కూడా ముందే తెలిసాయి.

ఇప్పటిదాకా వచ్చిన లీకులు 99 శాతం తప్పవ్వలేదు. ఈ లీకుల నుండి బయటపడటానికి బిగ్ బాస్ మానేజ్మెంట్ ఎలిమినేషన్ ప్రక్రియను కొంత మార్చి గందరగోళం క్రియేట్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఫలితం మారలేదు. ఈ నేపథ్యంలో మరో వారం ముగుస్తోంది. సో మరో ఎలిమినేషన్ ప్రక్రియ హౌస్ లో జరగాలి.

- Advertisement -

ఈ వారం నామినేషన్స్ లో అభిజీత్, హారిక, మెహబూబ్, మోనాల్, సోహైల్, అరియనా ఉన్న విషయం తెల్సిందే. నిన్నటి ఎపిసోడ్ లో అభిజీత్ ను ప్రేక్షకులు సేఫ్ చేసారు. ఇక వచ్చిన సమాచారం ప్రకారం ఈరోజు మెహబూబ్ ఎలిమినేట్ కాబోతున్నాడని తెలుస్తోంది. టాస్క్ ల విషయంలో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన మెహబూబ్ తక్కువ ఓట్లు రావడంతో ఎలిమినేట్ అవ్వక తప్పలేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All