Homeటాప్ స్టోరీస్మెగాస్టార్ చిరంజీవి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..!

మెగాస్టార్ చిరంజీవి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు..!

Megastar Chiranjeevi Wishesh to Bathukamma Festival Special Tweet

తెలంగాణా అంతటా అంగరంగ వైభవంగా జరుపుకునే తెలంగాణా పండుగ ఒకప్పుడు పల్లెల్లో మాత్రం చేసుకునే వారు. ఇప్పుడు పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా దేశ్ విదేశాల్లో కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండుగ విశిష్ట తెలియచేస్తూ ఆటలు, పాటలు ఈ 9 రోజులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు.

- Advertisement -

బతుకమ్మ పండుగ సందర్భంగా ఆ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ‘ బతుకమ్మ’ కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అంటూ చిరు స్పెషల్ మెసేజ్ ఇచ్చారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. చిరు ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రాం చరణ్ కూడా స్పెషల్ రోల్ చేశారు. సినిమాలో కాజల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All