Homeటాప్ స్టోరీస్మెగా గారాల ప‌ట్టికి చిరు ఇచ్చిన బ‌హుమ‌తి ఏంటి?

మెగా గారాల ప‌ట్టికి చిరు ఇచ్చిన బ‌హుమ‌తి ఏంటి?

Megastar Chiranjeevi Rs 2 Cr Gift To Niharika
Megastar Chiranjeevi Rs 2 Cr Gift To Niharika

మెగా డాట‌ర్‌.. మెగా ఫ్యామిలీ గారాల ప‌ట్టి కొణిదెల నిహారి వెడ్డింగ్ హంగామా రాజస్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ అంతా ఉద‌య్‌పూర్‌కి చేరుకున‌న్నారు. ఉద‌య్‌పూర్‌లోని ఉద‌య్‌విలాస్‌లో మెగా ఫ్యామిలీ పెళ్లి హంగామా మొద‌లైంది. అంబ‌రాన్ని తాకే సంబ‌రాన్ని త‌ల‌పించేలా నిహారిక పెళ్లి వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు గ‌త నాలుగైదు రోజుల నుంచి ఇంట‌ర్నెట్‌లో సంద‌డి చేస్తున్నాయి.

సంగీత్, మెహెందీ కార్య‌క్రామాలు పూర్త‌య్యాయి. ఈ రోజు రాత్రి పెళ్లి జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా పెళ్లి కానుక‌ల చ‌ర్చ మొద‌లైంది. మెగా ఫ్యామిలీ నుంచి బాబాయ్‌.. పెద‌నాన్న‌.. అన్న‌య్య‌లు, అక్క‌లు నిహారిక‌కు ఎలాంటి కానుక‌లు ఇవ్వ‌బోతున్నార‌న్న‌ది చ‌ర్చ‌నీయాశంగా మారింది. కానుల లిస్ట్ పెద్ద‌దే వుంద‌ని తెలుస్తోంది. అందులో పెద‌నాన్న చిరంజీవి గిఫ్ట్ భారీగా వుంటుంద‌ని తెలిసింది.

- Advertisement -

ఇప్ప‌టికే మెగాస్టార్ గిఫ్ట్ గురించి ఓ వార్త వైర‌ల్‌గా మారింది. గారాల ప‌ట్టి నిహారిక‌కు మెగాస్టార్ 2 కోట్ల విలువ‌చేసే వ‌జ్రాల హారాన్ని గిఫ్ట్‌గా ఇచ్చార‌ని తెలుస్తోంది. ఈ కాస్ట్‌లీ గిఫ్ట్‌ని మెహెందీ వేళ చిరు దంప‌తులు నిహారిక‌కు అంద‌జేసిన‌ట్టు తెలుస్తోంది. కాబోయే అల్లుడు చైత‌న్య‌కు కూడా ఖ‌రీదైన కానుక‌ని ఇవ్వ‌బోతున్నారట‌. ఇప్ప‌డు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All