Homeగాసిప్స్మెగా డాటర్ పెళ్ళి ఫిక్సయిపోయిందా!

మెగా డాటర్ పెళ్ళి ఫిక్సయిపోయిందా!

మెగా డాటర్ పెళ్ళి ఫిక్సయిపోయిందా!
మెగా డాటర్ పెళ్ళి ఫిక్సయిపోయిందా!

మెగా డాటర్ కొణిదెల నిహారిక పెళ్ళి టాపిక్ మరోసారి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. హీరో  నాగ శౌర్య తో. పెళ్లంటూ పుకార్లు షికారు చేశాయి. ఆతరువాత యంగ్ రెబల్ స్టార్ తో పెళ్లి అంటూ నిహారిక పెళ్లి పై మరో రూమర్ పుట్టుకొచ్చింది. ఈ రెండింటిపై నిహారిక క్లారిటీ ఇచ్చి అవన్నీ పుకార్లే అని కొట్టిపారేసింది.

ఇదే సుమయంలో నాగ బాబు వచ్చే ఏడాది నిహారిక వివాహం చేయబోతున్నానంటూ ప్రకటించారు. వరుడు ఫిక్సయి ఉంటాడని అంతా భావించారు. తాజాగా నిహారిక ఇన్ స్టార్ పోస్ట్ పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చేస్తోంది. స్టార్ బాక్స్ కాఫీ కప్ పై ‘మిస్ నిహా’ అని రాసివుండగా మిస్ అనే పదానికి రైట్ మార్క్ పెట్టి మిస్టర్ ఎవరు అనేట్టుగా ? మార్క్ పట్టడం ఆసక్తిగా మారింది.
నిహారిక పోస్ట్ చుసిన నెటిజన్స్ ఆమెకు పెళ్ళి కుదిరిందని కంగ్రాట్స్ చెబుతున్నారు. దీంతో టాలీవుడ్లో కొత్త చర్చ మొదలైంది. నీహారిక పెళ్లి ఫిక్సయిందని , త్వరలోనే గుడ్ న్యూస్ బయటికి రాబోతోందంటూ వరుస కథనాలు ఊపందుకున్నాయి.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All