Monday, August 15, 2022
Homeగాసిప్స్మేనెల మహేష్ కు బ్యాడ్ సెంటిమెంట్

మేనెల మహేష్ కు బ్యాడ్ సెంటిమెంట్

May month bad for Mahesh babuమే నెలలో రిలీజ్ అయిన మహేష్ బాబు చిత్రాలు ఏవి కూడా హిట్ కాలేదు , పైగా మహేష్ కు చేదు అనుభవాలను పంచిపెట్టింది మే నెల . మహేష్ నటించిన డిజాస్టర్ చిత్రాల్లో  నాని , నిజం , బ్రహ్మోత్సవం లు పరమ చెత్త చిత్రాలుగా నిలిచాయి . అవి మే లో రిలీజ్ కావడంతో మే నెల మహేష్ కు  అచ్చి రాదని ఓ సెంటిమెంట్ గా తయారయ్యింది కట్ చేస్తే …… …. ఇప్పుడు మహర్షి చిత్రం కూడా మే నెలలో రిలీజ్ కానుంది . దాంతో మహేష్ బాబు అభిమానులు భయపడుతున్నారు .

- Advertisement -

 

కంటెంట్ మాత్రమే సినిమాని హిట్ చేస్తుంది లేకపోతే ప్లాప్ చేస్తుంది కానీ ఇది సినిమా రంగం కాబట్టి సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది . ఆ సెంటిమెంట్ ప్రకారం మే నెలలో రిలీజ్ అయ్యే మహేష్ సినిమాలు ప్లాప్ అవుతున్నాయి దాంతో మహేష్ అభిమానులు భయపడుతున్నారు . అయితే దిల్ రాజు మాత్రం మే నెల ఈసారి తప్పకుండా కలిసి వస్తుందని అంటున్నాడు . చూడాలి మరి మహేష్ ఆ బ్యాడ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా ? లేక ఆ సెంటిమెంట్ కు మహర్షి చిత్రం బలి అవుతుందా ? అన్నది .

English Title : May month bad for Mahesh babu

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts