Homeన్యూస్సాయి తేజ్ తో సినిమా కచ్చితంగా ఉంటుందన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్

సాయి తేజ్ తో సినిమా కచ్చితంగా ఉంటుందన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్

సాయి తేజ్ తో సినిమా కచ్చితంగా ఉంటుందన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్
సాయి తేజ్ తో సినిమా కచ్చితంగా ఉంటుందన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్

సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి, తన సినిమాలు ఎప్పుడూ కూడా బడ్జెట్ పరిమితులు దాటవు. అందుకే సినిమా అటూ ఇటూ అయినా కూడా నిర్మాతలు లాస్ అయిందంటూ ఏం ఉండదు. డిస్ట్రిబ్యూటర్లు కూడా మారుతి సినిమా కనుక్కుని లాభపడ్డ వారే ఎక్కువ. రీసెంట్ గా మారుతి తెరకెక్కించిన మంచి రోజులు వచ్చాయి థియేట్రికల్ పెర్ఫార్మన్స్ సంగతి ఎలా ఉన్నా కానీ నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్ మిగిలాయి. ఇక బయ్యర్లు కూడా సేఫ్ అయ్యారు.

ప్రస్తుతం మారుతి నుండి వస్తోన్న మరో చిత్రం పక్కా కమర్షియల్. గోపీచంద్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. ఇక మారుతి తర్వాతి చిత్రంపై ఫోకస్ మళ్లింది. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సినిమా ఉంటుందని మాత్రం అన్నాడు.

- Advertisement -

సాయి ధరమ్ తేజ్ రోడ్ ప్రమాదం కారణంగా తీవ్ర గాయాలు పాలైన విషయం తెల్సిందే. ఇటీవలే ఇంటికి తిరిగొచ్చి రెస్ట్ తీసుకుంటున్నాడు తేజ్. దీపావళి సందర్భంగా మెగా హీరోలు అందరూ కలిసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చారు కూడా. ఇదిలా ఉంటే మారుతి రీసెంట్ గా తేజ్ ను కలిసాడు. తను చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపాడు. అలాగే తేజ్ తో ఒక సినిమా ఉంటుందని, లైన్ కూడా కన్ఫర్మ్ అయిందని, టైమ్ కుదరాలని మారుతి క్లారిటీ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి :

సాయి తేజ్ రిపబ్లిక్ ట్రైలర్: అంచనాలను రేకెత్తించిన పొలిటికల్ డ్రామా

వ్య‌క్తిగ‌తంగా నా మ‌న‌సుకి చాలా ద‌గ్గ‌రైన సినిమా ఇది – సాయి తేజ్‌

వరుణ్ తేజ్ తో మల్టీ స్టారర్ పై స్పందించిన సాయి తేజ్

సింగిల్స్ డే రోజున యూత్ కు సందేశమిస్తున్న సాయి తేజ్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All