Homeటాప్ స్టోరీస్క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన హీరో గారి భార్య

క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన హీరో గారి భార్య

manyata dutt deep cleavage show goes viralబాలీవుడ్ హీరో సంజయ్ దత్ మూడో భార్య మాన్యత దత్ క్లీవేజ్ షోతో పిచ్చ షాక్ ఇచ్చింది . 38 ఏళ్ల వయసున్న ఈ భామ పలు సినిమాల్లో నటించింది . అయితే సంజయ్ దత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అది కూడా మూడో భార్యగా వెళ్ళింది . 2008 లో సంజయ్ ని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ కు ఇద్దరు పిల్లలు కూడా అయితే తాజాగా వెకేషన్ కివెళ్ళిన ఈ భామ డీప్ క్లీవేజ్ షోతో పిచ్ షాక్ ఇచ్చింది . సింగపూర్ లో విడిది కోసం వెళ్లిన ఈ భామ అక్కడ స్విమ్మింగ్ పూల్ లో అందాలను ఆరబోస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది .

ఇక ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి మరింత రచ్చ రచ్చ చేస్తోంది మాన్యత దత్ . స్టార్ హీరో కి భార్య అయి ఇద్దరు పిల్లల తల్లి కూడా అయినా మాన్యత ఇలా రెచ్చిపోయి ఎద అందాలను ఆరబోస్తుంటే కుర్రాళ్ళు తెగ ఇదైపోతున్నారు మాన్యత అందాలకు .

- Advertisement -

తాజాగా బాలీవుడ్ లో సంజయ్ దత్ బయోపిక్ సంజు విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో సంజయ్ దత్ మొదటి భార్య , రెండో భార్య ప్రస్తావన లేదు కానీ మూడో భార్య అయిన మాన్యత పాత్ర ఉంది పైగా పెద్ద పాత్ర కూడా . 38 సంవత్సరాల వయసున్న ఈ భామ 58 ఏళ్ల సంజయ్ దత్ ని వివాహమాడి అతడి వ్యవహారాలను చూసుకుంటోంది .

English Title: manyata dutt deep cleavage show goes viral

manyata dutt deep cleavage show goes viral

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All