Homeటాప్ స్టోరీస్లిప్ లాక్ లతో పిచ్చెక్కించింది

లిప్ లాక్ లతో పిచ్చెక్కించింది

Manmarziyaan trailer : taapsee shocking lip lock తాప్సి లిప్ లాక్ లతో పిచ్చెక్కించింది . తాజాగా ఈ భామ నటించిన చిత్రం ” మన్మార్జియాన్ ”సెప్టెంబర్ లో విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ని తాజాగా విడుదల చేసారు . కాగా ఆ ట్రయిలర్ లో తాప్సి రెచ్చిపోయి లిప్ లాక్ లు ఇస్తూ షాక్ ఇచ్చింది . అభిషేక్ బచ్చన్ , కౌశల్ లు హీరోలుగా నటించగా తాప్సి ఒక్కతే ఇద్దరు ప్రియుళ్ళ తో రొమాన్స్ చేసే పాత్రలో నటిస్తోంది . మూడు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ స్టార్టింగ్ లిప్ లాక్ తోనే , ఇక మధ్య మధ్యలో కావాల్సినంత రొమాన్స్ అలాగే లిప్ లాక్ లు .

మొత్తానికి బాలీవుడ్ లో పాతుకుపోవాలని గట్టిగా నిర్ణయించుకుందేమో తాప్సి రెచ్చిపోయి లిప్ లాక్ లు ఇస్తోంది . ఇప్పటికే పింక్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్న తాప్సి ఆ సినిమా ఇచ్చిన జోష్ తో మరింతగా రెచ్చిపోతోంది . అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈరోస్ నిర్మాణ సంస్థ తో కలిసి ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించగా సెప్టెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ట్రైలర్ లోనే ఇంతగా రెచ్చిపోతే మొత్తం సినిమాలో ఎలా అదరగొట్టిందో తాప్సి .

- Advertisement -

English Title: manmarziyaan trailer taapsee shocking lip lock

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All