Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటున్న మంచు మనోజ్

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటున్న మంచు మనోజ్

Manchu manoj comments on jr. ntr political entryజూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నాడు . ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నేను ఎన్టీఆర్ కు అండగా ఉంటాను , అంతేకాదు అతడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు . గతకొంత కాలంగా సినిమాలకు దూరమైన మంచు మనోజ్ సేవా కార్యక్రమాలంటూ తిరుపతి వెళ్ళాడు . ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాడని భావించారు కూడా .

 

- Advertisement -

కానీ జగన్ టికెట్ కేటాయించకపోవడంతో ఖంగుతిన్నాడు మంచు మనోజ్ . ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే అతడికి అండగా ఉంటానని అంటున్నాడు . ఎన్టీఆర్ – మంచు మనోజ్ లు ఇద్దరు కూడా మంచి స్నేహితులు . పైగా ఒకే రోజున పుట్టారు ఈ ఇద్దరూ . దాంతో ఇద్దరికీ మంచి స్నేహం ఉంది .

English Title: Manchu manoj comments on jr. ntr political entry

 

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All