Homeటాప్ స్టోరీస్మంచువారమ్మాయితో స్టార్ డైరెక్టర్ ఆన్ లైన్ వార్!

మంచువారమ్మాయితో స్టార్ డైరెక్టర్ ఆన్ లైన్ వార్!

మంచువారమ్మాయితో స్టార్ డైరెక్టర్ ఆన్ లైన్ వార్!
మంచువారమ్మాయితో స్టార్ డైరెక్టర్ ఆన్ లైన్ వార్!
కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం సుసులుబాటులు కల్పించినా సినిమా థియేటర్లు, కాలేజీ లు, స్కూల్స్. కి మాత్రం అనుమతులు లభించలేదు. ఎప్పుడు అనుమతులు ఇస్తారో తెలియదు.
దీంతో  చాలా స్కూల్స్ ఆన్ లైన్ క్లాస్ లకు స్టూడెంట్ లను, వారి పేరెంట్స్ ని సిద్ధం చేస్తున్నారు. దీనిద్వారా ఎంత లాగాలనుకుంటున్నారన్నది పక్కన పెడితే ఇద్దరు పిల్లలు ఉన్నవారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇద్దరికి ఒకే టైములో గూగుల్ అకౌంట్ ద్వారా ఆన్ లైన్ క్లాస్ లు మొదలు పట్టాలని స్కూల్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది.
చట్ట ప్రకారం 5త్ క్లాస్ లోపు పిల్లలకు ఆన్ లైన్ క్లాస్ లు అనేది నిషేధం. కానీ స్కూల్స్ మాత్రం 2న్డ్ క్లాస్ పిల్లనుచే. ఆన్ లైన్ క్లాస్ లు ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఇది చట్ట విరుద్ధమని దర్శకుడు క్రిష్ ఘాటుగా స్పందించారు. దీనిపై మంచు లక్ష్మి కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.ఇక్కడ ఎవరిని బలవంతం చేయడం లేదని పిల్లల ఆసక్తి మేరకే ఆన్ లైన్ క్లాస్ ల. చెప్పాలనుకుంటున్నారని, అలా అయినా పిల్లలకు కొంత టైమ్ కలిసొస్తుందని లేదంటే మీరే చెప్పండి ? అని మంచు లక్ష్మి దర్శకుడు క్రిష్ ని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఆన్ లైన్ వార్ మొదలైన్నట్టుగా నెటిజన్స్ భావిస్తున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All