Homeటాప్ స్టోరీస్కొడుకు అసభ్య ప్రవర్తనపై మలయాళ నటి సీరియస్!

కొడుకు అసభ్య ప్రవర్తనపై మలయాళ నటి సీరియస్!

కొడుకు అసభ్య ప్రవర్తనపై మలయాళ నటి సీరియస్!
కొడుకు అసభ్య ప్రవర్తనపై మలయాళ నటి సీరియస్!

కొడుకు అసభ్య ప్రవర్తనపై మలయాళ నటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విషయం తెలిసిన వెంటనే తన కొడుకుపై తానే పోలీస్ లకు ఫిర్యాదు చేయడం మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ట్రాన్స్ జెండర్ మేకప్ ఆర్టిస్ట్ సీమా వినీత్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో మళయాళ నటి మాల పార్వతి కుమారుడు అనంత్ కృష్ణన్ పై పోలీస్ లకు ఫిర్యాదు చేసింది.

2017 నుంచి నటి మాల పార్వతి కుమారుడు అనంత్ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, అసభ్యకరమైన ఫొటోల్ని పంపిస్తున్నాడని సోషల్ మీడియా ద్వారా సీమా వినీత్ నెటిజన్స్ తో వెల్లడించింది. ఈ విషయం పై సీరియస్ గా స్పందించిన నటి మాల తన కొడుకు తప్పుచేస్తే శిక్ష పడాల్సిందే అంటోంది.  ఈ విషయంలో తను సీమా నే సపోర్ట్ చేస్తానని ఎం జరిగిందో బయట పడాలని నటి మాల పార్వతి స్పష్టం చేసింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All