Homeటాప్ స్టోరీస్ఈ భామకు మాత్రం ఏం తక్కువ?

ఈ భామకు మాత్రం ఏం తక్కువ?

ఈ భామకు మాత్రం ఏం తక్కువ?
ఈ భామకు మాత్రం ఏం తక్కువ?

మాళవిక మోహనన్.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి పరిచయం అవసరం లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన  గ్లామరస్ ఫొటోలతో కనువిందు చేస్తుంటుంది ఈ భామ. తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన మాళవిక.. రీసెంట్ గా విజయ్ నటించిన మాస్టర్ లో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రంలో టీచర్ గా నటించింది.

ఇదిలా ఉంటే మాస్టర్ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరం చూసాం. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 50 శాతం ఆక్యుపెన్సీ, కోవిడ్ భయాల మధ్య కూడా మాస్టర్ భారీ విజయం సొంతం చేసుకుంది. ఇంత పెద్ద విజయంలో భాగమైన మాళవిక తనకు ఆఫర్లు వస్తాయని ఆశ పెట్టుకుంది కానీ అటు తమిళ్ నుండి కానీ ఇటు తెలుగు నుండి కానీ ఆమెకు ఎటువంటి ఆఫర్స్ రావడం లేదు.

- Advertisement -

ప్రస్తుతం ఒక చిన్న బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది మాళవిక మోహనన్. అయితే తన ఫోటోల విషయంలో మాత్రం ఎక్కడా మొహమాట పడటం లేదు మరి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All