
మళయాళ భామ మాళవిక మోహనన్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఆడియెన్స్ లో బాగానే ఇంప్యాక్ట్ క్రియేట్ చేసుకుంది. మళయాళ సినిమాలు చేసినా సరే రాని గుర్తింపు అమ్మడికి దళపతి విజయ్ తో మాస్టర్ సినిమాతో చేస్తే వచ్చింది. ఆ సినిమాతో తెలుగులో కూడా మాళవికకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులో ఇంతవరకు సినిమా చేయకపోయినా హైదరాబాద్ లో షాప్ ఓపెనింగ్స్ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి.
సినిమాలతో పాటుగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో మాళవిక మోహనన్ అదరగొడుతుంది. తనని చూస్తూ కళ్లప్పగించేలా ఉంటడం ఆడియెన్స్ వంతు అవుతుంది. ఇప్పటికే అమ్మడి హాట్ షో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుండగా లేటెస్ట్ గా మరో హాట్ పిక్ తో మాళవిక ఆడియెన్స్ కు నిద్ర లేకుండా చేస్తుంది. తన పరువపు అందాలను ఎరగా వేస్తూ ఆడియెన్స్ ను మత్తులో దింగుతుంది మాళవిక.
తెలుగులో ఒక్క సినిమా అవకాశం రాకపోయినా తెలుగు ఆడియెన్స్ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఇక ఆమె తెలుగులో సినిమాలు చేయడం మొదలు పెడితే మాత్రం స్టార్ క్రేజ్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.