Homeటాప్ స్టోరీస్యోగ యమా హాట్ గా ఉంది గురూ

యోగ యమా హాట్ గా ఉంది గురూ

Malaika arora yoga stills goes viralహాట్ భామ మలైకా అరోరా తాజాగా యోగ చేస్తూ షాక్ ఇచ్చింది . ఒంటికి యోగా మంచిదే అయితే ఈ భామ చేసే యోగా మాత్రం కుర్రాళ్ళని పిచ్చెక్కించడం ఖాయం అలా ఉంది మరి ఈ భామ వ్యవహారం . 46 ఏళ్ల భామ అయిన మలైకా అరోరా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే . కుర్ర హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న ఈ భామ ఒంటి మీద శ్రద్ధ పెట్టింది .

ఇప్పటికే 46 ఏళ్ళు వచ్చాయి పైగా కుర్ర హీరోతో సహజీవనం కదా ! అందుకే అతడికి పోటీగా రెడీ అవుతోంది . యోగా చేస్తూ మనసుని , శరీరంలో ముసలితనం రాకుండా జాగ్రత్త పడటానికి అని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది మలైకా అరోరా . ఈ యోగా కూడా రిస్క్ తీసుకొని మరీ చేస్తోంది . మలైకా చేస్తున్న యోగా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి .

- Advertisement -

English Title: Malaika arora yoga stills goes viral

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All