Homeటాప్ స్టోరీస్మలైకా ఏంటి ఈ అరాచకం..

మలైకా ఏంటి ఈ అరాచకం..

Malaika Arora Turned Farhan-Shibani Wedding Bash
Malaika Arora Turned Farhan-Shibani Wedding Bash

మలైకా మరో హాట్ ఫోటో షేర్ చేసి అరాచకం సృష్టించింది. వయసు సంబంధం లేకుండా..తనపై వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా తాను చేయాలనుకున్నది చేస్తూ నిత్యం వార్తలో నిలిచే ఈ బ్యూటీ..మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. తెరపై తక్కువగా సోషల్ మీడియా లో ఎక్కువగా కనిపిస్తూ భారీ సంఖ్యలో అభిమానులను, ఫాలోయర్స్ ను సొంతం చేసుకుంది.

సల్మాన్ ఖాన్‌ సోదరుడైన అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఈమె.. తొమ్మిదేళ్ల పాటు అర్భాజ్ తో కాపురం చేసి..ఒక బాబుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత  2017లో మలైకా అరోరా అర్భాజ్‌కు విడాకులు ఇచ్చి..అప్పటి నుండి అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేయడం మొదలెట్టింది. ఇలా డేటింగ్ చేస్తూనే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది.

- Advertisement -

సోషల్ మీడియా ఫాలోయర్స్ కోసం నిత్యం జిమ్ పిక్స్ , బికినీ పిక్స్ , క్లివేజ్ ఇలా తనలోని హాట్ యాంగిలా తాలూకా పిక్స్ ను షేర్ చేస్తూ వారిలో సెగలు పుట్టిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఈమె ఓ పార్టీకి వెళ్లింది. దీనికి కరీనా కపూర్ కూడా వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె బట్టలు వేసుకున్నా లేనట్లుగానే కనిపిస్తుంది. ఫలితంగా ఆమె లోదుస్తులతో పాటు అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేసాయి. ప్రస్తుతం ఏ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All