Saturday, October 1, 2022
Homeగాసిప్స్పెళ్లి వద్దు శృంగారం ముద్దు అంటున్న భామ

పెళ్లి వద్దు శృంగారం ముద్దు అంటున్న భామ

Malaika Arora
Malaika Arora

పెళ్లి వద్దు , శృంగారం మాత్రమే ముద్దు అని అంటోంది హాట్ భామ మలైకా అరోరా . 45 ఏళ్ల మలైకా అరోరా భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చి కుర్ర హీరో అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే 33 ఏళ్ల అర్జున్ కపూర్ పెళ్లి చేసుకుందామని మలైకా ని అడుగుతున్నాడట కానీ మలైకా మాత్రం పెళ్లి వద్దు ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం అంతే అని ఖరాకండిగా చెబుతోందట .

- Advertisement -

ఈ ఇద్దరి మధ్య 12 ఏళ్ల తేడా ఉంది , అయినప్పటికీ సహజీవనానికి వయసు అడ్డంకి కాదని ఈ ఇద్దరూ నిరూపిస్తూనే ఉన్నారు . ఇద్దరూ కలిసి ఉంటున్నారు కానీ పెళ్లి మాత్రం వద్దని అంటోందట ! ఎందుకంటే అర్భాజ్ ఖాన్ తో పెళ్లి , విడాకులు , గొడవలు అంటూ విసిగిపోయానని అందుకే పెళ్లి వద్దని అంటోందట కానీ అర్జున్ కపూర్ ఆలోచన మరోలా ఉంది . మొత్తానికి పెళ్లి విషయాన్నీ పక్కన పెడితే ఈ ఇద్దరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts