Homeటాప్ స్టోరీస్నౌకాస‌న్‌తో ఇన్‌స్టాని హీటెక్కిస్తోందిగా!

నౌకాస‌న్‌తో ఇన్‌స్టాని హీటెక్కిస్తోందిగా!

నౌకాస‌న్‌తో ఇన్‌స్టాని హీటెక్కిస్తోందిగా!
నౌకాస‌న్‌తో ఇన్‌స్టాని హీటెక్కిస్తోందిగా!

నిత్యం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్‌‌తో ట‌చ్‌లో వుంటోంది బాలీవుడ్ హాట్ బాంబ్ మ‌లైకా అరోరా. ఇన్ స్టా వేదిక‌గా హాట్ హాట్ ఫొటోస్‌ని వీడియోస్‌ని షేర్ చేస్తూ గ‌త కొంత కాలంగా సినిమాల్లో కంటే సోష‌ల్ మీడియా ద్వారానే పాపుల‌ర్ అవుతూ వ‌స్తోంది మ‌లైకా అరోరా. భ‌ర్త అర్భాజ్‌ఖాన్‌తో విడిపోయి యంగ్ హీరో అర్జున్ క‌పూర్‌కి ద‌గ్గ‌రైన ఈ బాంబ్ షెల్ ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.

త‌న‌కు పాజిటివ్ అని తేల‌డంతో క్వారెంటైన్‌కి వెళ్లిపోయింది. డాక్ట‌ర్ల స‌ల‌హాల మేర‌కు మెడిసిన్ వాడుతూ త‌న‌దైన మార్కు యోగాతో త్వ‌ర‌గానే కోలుకుంది. ఇటీవ‌ల చేసిన టెస్టుల్లో మ‌లైకాకు క‌రోనా నెగెటివ్ అని తేలింది. దీంతో కొన్ని రోజుల పాటు ఇంట్లో వుంటూ జాగ్ర‌త్త‌లు పాటించిన ఈ హాట్ ఐట‌మ్ బాంబ్ తాజాగా మ‌ళ్లీ త‌న దైనందిన యోగాస‌నాలు వర్క‌వుట్‌ల‌ని ప్రారంభించేసింది.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్‌, నౌకాస‌న పిక్ ఇన్‌స్టాని హీటెక్కించేస్తోంది. కొత్త వారం.. కొత్త గోల్స్‌.. కొత్త ఛాలెంజెస్ అంటూ షేర్ చేసింది. త‌న లాగే నౌకాస‌న అంతా చేయాల‌ని, దానికి సంబంధించిన పోస్ట్‌ల‌ని త‌న‌కు ట్యాగ్ చేయాలంది. వైట్ బ్రాలో పింక్ ప్యాంట్ ధ‌రించి నైకాస‌న చేస్తూ ఫొటోల‌కి పోజులిచ్చింది. ఈ ఆస‌నంతో బెల్లీ ఫ్యాట్‌కి క‌రిగించొచ్చ‌ని, అంతే కాకుండా ఈ ఆస‌నం ద్వారా మీ బ్యాక్ మ‌జిల్స్ మ‌రింత స్ట్రాంగ్ అవుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. మ‌లైకా నౌకాస‌న్‌పై నెలిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Hello Everyone! It’s MONDAY- A gift of new day, new week, new goals and new challenges! Let’s make it count 🙂 Here’s #MalaikasMoveOfTheWeek to get you started! Tag me, @sarvayogastudios and @thedivayoga when you post NAUKASANA or Boat Pose It is an excellent pose to burn that stubborn belly fat and also, it is a great practice to strengthen your back muscles and hip flexors. 1. Sit on the floor with legs straight front of you 2. Keeping your spine straight, hands resting beside your hips 3. Bend your knees and lean back slightly 4. Now inhale, lift both legs up and extend your hands forward 5. Keep your toes at eye level and lengthen your spine 6. Hold for 5 to 10 seconds and release the posture Now let’s see your gorgeous pictures rolling in 🙂 #sarvayoga #divayoga #mondaymotivation #yogapose #yogalife #naukasana #navasana #mylifemyyoga #strongerwithsarva #chooseyogaeveryday #fitindiamovement

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All