Homeటాప్ స్టోరీస్ఎల్లో క‌ల‌ర్ లెహెంగాలో మ‌లైకా ర‌చ్చ!

ఎల్లో క‌ల‌ర్ లెహెంగాలో మ‌లైకా ర‌చ్చ!

ఎల్లో క‌ల‌ర్ లెహెంగాలో మ‌లైకా ర‌చ్చ!
ఎల్లో క‌ల‌ర్ లెహెంగాలో మ‌లైకా ర‌చ్చ!

బాలీవుడ్ ఐట‌మ్ బాంబ్ మ‌లైకా అరోరా. సినిమాల్లో న‌టించింది త‌క్కువే కానీ ఐట‌మ్ సాంగ్స్‌తో పాపుల‌ర్ అయింది. ఇప్ప‌టికీ `దిల్ సే`లో మ‌లైక చేసిన ఛ‌ల్ ఛ‌‌య్య ఛ‌య్యా.. ఎవ‌ర్‌గ్రీన్ సాంగ్‌గా నిలిచింది. నాలుగు ప‌దులు దాటినా ఇంకా వ‌న్నెత‌గ్గ‌ని అందాల‌తో కుర్ర‌కారుని క‌వ్విస్తూ ఇన్‌స్టాని త‌న ఫొటో షూట్‌ల‌తో .. హాట్ హాట్ వీడియోల‌తో హీటెక్కిస్తూనే వుంది. ‌

సోష‌ల్ మీడియాలో రోజూ ఫ్యాష‌న్ పిరేడ్ చేసే మ‌లైకా అరోరా ఇటీవ‌ల కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో టెస్టులు చేయించుకున్న ఆమె క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో హాస్పిట‌ల్‌లో చేరింది. గ‌త కొన్ని రోజులుగా చికిత్స పొందిన మ‌లైక తా‌గా కోలుకుందా. ముంబై వీధుల్లో సంద‌డి చేయ‌డం మొద‌లుపెట్టింది. గ‌తంలో న‌పోలిస్తే మ‌రింత అందంగా.. మ‌రింత కొత్త‌గా క‌నిపిస్తోంది. ‌

- Advertisement -

కోవిడ్ నుంచి కోరుకున్న మ‌లైకా మ‌ళ్లీ త‌న రెగ్యుల‌ర్ హంగామాని మొద‌లుపెట్టింది. ప్ర‌త్యేకంగా ఫ్యాష‌న్ డిజైన‌ర్ త‌రుణ్ త‌హిల్యానీ డిజైన్ చేసిన ఎల్లో క‌ల‌ర్ లెహెంగా, దాని పై దుప‌ట్టా ధ‌రించి మేన‌కా హ‌రిసింఘానీ స్టైలిస్ట్ స్టైల్స్‌తో ఫొటోల‌కు పోజులిచ్చింది.  ఎల్లో క‌ల‌ర్ లెహెంగాలో మ‌లైకా క‌వ్విస్తున్న‌  ఫొటోలు ఇన్‌స్టాలో వైర‌ల్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All