Thursday, August 11, 2022
Homeఎక్స్ క్లూసివ్మలైకా గుట్టు రట్టు చేసిన డ్రైవర్

మలైకా గుట్టు రట్టు చేసిన డ్రైవర్

Malaika arora driver leaked her affair హాట్ భామ మలైకా అరోరా గుట్టు రట్టు చేసింది ఆమె డ్రైవర్ అన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది . సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ని పెళ్ళాడి ఓ పిల్లాడికి జన్మనిచ్చిన భామ మలైకా అరోరా అయితే అర్బాజ్ తో ఉండగానే యంగ్ హీరో అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న సమాచారం ఎప్పటికప్పుడు ఆమె డ్రైవర్ అర్బాజ్ ఖాన్ డ్రైవర్ కు చెబుతుండటంతో అర్బాజ్ డ్రైవర్ అర్భాజ్ ఖాన్ కు ఈ సరసాల కేళి అంతా పూసగుచ్చినట్లు చెప్పేవాడట !

- Advertisement -

దాంతో మలైకా కు అర్బాజ్ కు గొడవలు అయ్యాయి . ఆ గొడవలు పెద్దగై మొత్తానికి విడిపోయారు . ప్రస్తుతం అర్జున్ కపూర్ తో మలైకా సహజీవనం చేస్తోంది . త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది . ఇక మలైకా అరోరా డ్రైవర్ అర్బాజ్ ఖాన్ డ్రైవర్ ఇద్దరు కూడా అన్నదమ్ములట అందుకే ఎప్పటికప్పుడు పూస గుచ్చినట్లు చెప్పేవాడట . మొత్తానికి మలైకా కాపురంలో నిప్పులు పోసింది ఆమె డ్రైవరే అన్నమాట ! ఆ డ్రైవర్ అర్బాజ్ కు చెప్పకపోతే ఇప్పటికి కూడా హాయిగా ఆ అకౌంట్ లోనే ఎంజాయ్ చేసేవారు.

English Title: Malaika arora driver leaked her affair

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts