Homeటాప్ స్టోరీస్హాస్పటల్ నుండి మలైకా ను ఇంటికి తీసుకెళ్లిన అర్జున్ కపూర్

హాస్పటల్ నుండి మలైకా ను ఇంటికి తీసుకెళ్లిన అర్జున్ కపూర్

malaika-arora-injured-car-accident
malaika-arora-injured-car-accident

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మలైకా అరోరా ను డాక్టర్స్ ను డిశ్చార్జ్ చేసారు. శనివారం పుణేలో ఓ ఈవెంట్ వెళ్లి తిరిగి వస్తుండగా..ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా వద్ద తాను ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమెతో పాటు డ్రైవర్, ఓ బాడీ గార్డ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో రెండు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టుకుంటూ వచ్చి మలైకా ప్రమాణిస్తోన్న కారుని బలంగా తాకాయని తెలుస్తుంది.

దీంతో ఆమె నుదుటన చిన్న గాయం అయ్యింది. ముంబైలోని అపోలో ఆసుపత్రి లో ఆమెకు వైద్యం చేసిన డాక్టర్స్ ఆమె ఆరోగ్యం బాగుండడం తో డిశ్చార్జ్ చేసారు. ఆమెను అర్జున్ కపూర్ ఇంటికి తీసుకెళ్లాడు. మలైకా ప్రమాదానికి గురైందనే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీ ని షాక్ కు గురి చేసాయి. ప్రస్తుతం ఈమె డిశ్చార్జ్ కావడం తో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All