
బాత్రూంలో హాట్ సెల్ఫీతో మలైకా రచ్చ రచ్చ చేసింది. వయసు సంబంధం లేకుండా..తనపై వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా తాను చేయాలనుకున్నది చేస్తూ నిత్యం వార్తలో నిలిచే ఈ బ్యూటీ..మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. తెరపై తక్కువగా సోషల్ మీడియా లో ఎక్కువగా కనిపిస్తూ భారీ సంఖ్యలో అభిమానులను, ఫాలోయర్స్ ను సొంతం చేసుకుంది.
సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న ఈమె.. తొమ్మిదేళ్ల పాటు అర్భాజ్ తో కాపురం చేసి..ఒక బాబుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 2017లో మలైకా అరోరా అర్భాజ్‌కు విడాకులు ఇచ్చి..అప్పటి నుండి అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేయడం మొదలెట్టింది. ఇలా డేటింగ్ చేస్తూనే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియా ఫాలోయర్స్ కోసం నిత్యం జిమ్ పిక్స్ , బికినీ పిక్స్ , క్లివేజ్ ఇలా తనలోని హాట్ యాంగిలా తాలూకా పిక్స్ ను షేర్ చేస్తూ వారిలో సెగలు పుట్టిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఇది బాత్రూంలో అద్దం ముందర తీసుకున్నదిగా అర్థం అవుతోంది. ఇందులో ఆమె ఎద భాగాలు పూర్తిగా కనిపించేలా డ్రెస్ వేసుకుంది. దీంతో మలైకా అందాలు మొత్తం చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.