HomeVideos`A` ట్రైల‌‌ర్ రిలీ‌జ్ చేసిన విజ‌య్ సేతుప‌తి!

`A` ట్రైల‌‌ర్ రిలీ‌జ్ చేసిన విజ‌య్ సేతుప‌తి!

`A` ట్రైల‌‌ర్ రిలీ‌జ్ చేసిన విజ‌య్ సేతుప‌తి!
`A` ట్రైల‌‌ర్ రిలీ‌జ్ చేసిన విజ‌య్ సేతుప‌తి!

నితిన్ ప్ర‌స‌న్న హీరోగా నటిస్తున్న చిత్రం `A`. ప్రీతి అస్రాని హీరోయిన్‌గా న‌టించింది. యుగంధ‌ర్ ముని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అవందిక ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై గీతా మిన్నాల నిర్మించిన ఈ చిత్ర ట్రైల‌‌ర్ ని హీరో విజ‌య్ సేతుప‌తి విడుద‌ల చేశారు. విల‌క్ష‌ణ క‌థ‌, క‌థనాల‌తో రూపొందిన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించాల‌ని ద‌ర్శ‌కుడు యుగంధ‌ర్‌కు, నిర్మాత గీతా మిన్సాల‌కు మంచి బ్రేక్ నివ్వాల‌ని చిత్ర బృందానికి అభినంద‌న‌లు తెలిపారు.

విల‌క్ష‌ణ క‌థాంశంతో రూపొందుతున్నఈ మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. వ‌ర‌ల్డ్ వైడ్‌గా మార్చి 5న విడుద‌ల కానుంది. నితిన్ ప్ర‌స‌న్న ఇందులో మూడు విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించాడు. అప్‌క‌మింగ్ హీరో అయిన నితిన్ ప్ర‌స‌న్న ఇలాంటి రిస్కీ స్టోరీని ట‌చ్ చేయ‌డ‌మే కాకుండా మూడు విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించ‌డం విశేషం.

- Advertisement -

ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే .. ఒక వైపు సైన్స్ .. మ‌రో వైపు పూర్వ జ‌న్మ జ్ఞాప‌కాలు అనే కాన్సెప్ట్ తో సినిమాని తెర‌కెక్కించిన తీరు ఆస‌క్తిక‌రంగా వుంది. విజ‌య్ కురాకుల బ్యాంగ్రౌండ్ స్కోర్‌, ప్ర‌వీణ్ కె. బంగారి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ప్ర‌ధాన ఎస్సెట్‌గా నిల‌వ‌నున్నాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో `A` సినిమా ఎలా వుంటుంద‌నే ఆస‌క్తిని పెంచుతోంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All