Homeగాసిప్స్'సర్కారు వారి పాట'లో మరో సర్ప్రైజ్ ఉందా?

‘సర్కారు వారి పాట’లో మరో సర్ప్రైజ్ ఉందా?

'సర్కారు వారి పాట'లో మరో సర్ప్రైజ్ ఉందా?
‘సర్కారు వారి పాట’లో మరో సర్ప్రైజ్ ఉందా?

‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తరువాత మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ , మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు నుంచి ee చిత్రం సెట్స్ పైకి రానున్నట్టు తెలుస్తోంది.

సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసినవిషయం తెలిసిందే. చెవికి రింగ్, మెడపై రూపాయి టాటూ తో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో మహేష్ చాలా కొత్తగా కనిపించారు. గెటప్ కి తగ్గట్టే సినిమా స్టోరీ కూడా కొత్తగా వుంటుందని తెలుస్తోంది.
ఫస్ట్ లుక్ గెటప్ తోనే సర్ప్రైజ్ చేసిన మహేష్ సినిమాలో తన పాత్రతో ఫాన్స్ ని మరింత సర్ప్రైజ్ చేయనున్నాడని తెలిసింది. ఇందులో మహేష్ టు డైమెన్షన్స్ వున్న పాత్రలో కనిపించనున్నారట. ఇప్పటికే ఒక గెటప్ ని రివీల్ చేసిన మేకర్స్ త్వరలో మరో గెటప్ ని రివీల్ చేయనున్నారని ఇన్సైడ్ టాక్. ఇందులో హీరోయినిగా కియారా అద్వానీ నటించనుంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All