Homeటాప్ స్టోరీస్మ‌హేష్‌బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఇదిగో!

మ‌హేష్‌బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఇదిగో!

మ‌హేష్‌బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఇదిగో!
మ‌హేష్‌బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఇదిగో!

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా హ్యాండ్స‌మ్‌గా వుంటార‌న్న‌ది తెలిసిందే. ఆయ‌న‌ని వెండితెర‌పై చూసిన వారంతా ఆయ‌న అందం, మేని ఛాయ లుక్స్.. స్టైల్  వెనకున్న ర‌హ‌స్యం ఏంట‌ని ఆరాతీస్తుంటారు.  టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు మహేష్ లుక్స్ కోసం ప‌డిచ్చే అమ్మాయిలున్నారంటే అతిశ‌యోక్తి కాదు. మ‌రి ఆయ‌న అందం వెన‌కున్న ర‌హ‌స్యం ఏమిటి? ఎవ‌రు? అన్న‌ది గ‌త కొంత కాలంగా ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే తాజాగా మ‌హేష్ హ్యాండ్స‌మ్ లుక్ వెన‌కున్న ర‌హ‌స్యం బ‌య‌ట‌ప‌డింది. ఆమె మ‌రెవ‌రో కాదు స్కిన్ స్పెష‌లిస్ట్ డా. ర‌ష్మీశెట్టి. చాలా కాలంగా త‌న గ్లామ‌ర్ ర‌హ‌స్యాన్ని, స్కిన్ టోన్ వెన‌కున్న స్పెష‌లిస్ట్ ని బ‌య‌ట‌పెట్ట‌డానికి ఇష్ట‌ప‌డ‌ని మ‌హేష్ తాజాగా బ‌య‌ట‌పెట్టారు. చాలా సార్లు మీడియా మీ గ్లామ‌ర్ ర‌హ‌స్యం ఏంట‌ని అడిగినప్పుడు నవ్వి స‌మాధానం దాట‌వేసిన మ‌హేష్ తాజాగా త‌న హ్యాండ్స‌మ్ లుక్ వెన‌కున్న ర‌హ‌స్యాన్ని బ‌య‌ట‌పెట్టారు.

- Advertisement -

తన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుని తన‌కు మార్గనిర్దేశం చేసే స్కిన్ స్పెషలిస్ట్ తనకు ఉందని మహేష్ స్వయంగా వెల్లడించాడు. మహేష్ స్కిన్ స్పెష‌లిస్ట్‌ డాక్టర్ రష్మి శెట్టి. రష్మి శెట్టి  ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు. తనకు హైదరాబాద్, ముంబై ల‌లో చాలా మంది సెల‌బ్రిటీలు క్లైంట్‌లుగా వున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Shetty (@drrashmishettyra)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All