Homeటాప్ స్టోరీస్సర్కారు వారి పాట బ్లాస్టర్: బ్లాక్ బస్టర్ ఫీల్స్

సర్కారు వారి పాట బ్లాస్టర్: బ్లాక్ బస్టర్ ఫీల్స్

సర్కారు వారి పాట బ్లాస్టర్: బ్లాక్ బస్టర్ ఫీల్స్
సర్కారు వారి పాట బ్లాస్టర్: బ్లాక్ బస్టర్ ఫీల్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సాగుతోన్న విషయం తెల్సిందే. ఈరోజు సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట బ్లాస్టర్ ను విడుదల చేసారు. మొదట 9 గంటల 9 నిమిషాలకు సర్కారు వారి పాట బ్లాస్టర్ ను విడుదల చేయాలి అనుకున్నారు కానీ చిన్న బిట్ ముందే లీక్ అవ్వడంతో హడావిడిగా అర్ధరాత్రి విడుదల చేయాల్సి వచ్చింది.

ఇక సర్కారు వారి పాట బ్లాస్టర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా మహేష్ లుక్, మ్యానరిజమ్స్ అదిరిపోయాయి. పరశురామ్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా డిజైన్ చేసాడు. ముఖ్యంగా “సర్ కి రోజూ దిష్టి చేయించండి” అన్న డైలాగ్ మహేష్ కు పెర్ఫెక్ట్ గా వర్తించేలా ఉంది.

- Advertisement -

థమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఫుల్ గా న్యాయం చేసాడనే చెప్పాలి. మొత్తంగా సర్కారు వారి పాట ఆరంభం అదిరిపోయింది. సంక్రాంతికి జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All