Homeటాప్ స్టోరీస్సంజయ్ దత్ చాలా మంచివాడంటున్న నమ్రత

సంజయ్ దత్ చాలా మంచివాడంటున్న నమ్రత

Namrata
Namrata

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ చాలా మంచివాడని కితాబు నిస్తోంది మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ . ఇటీవలే సంజయ్ దత్ పుట్టినరోజు రావడంతో అతడి గురించి , అతడి గొప్పతనం గురించి చెబుతోంది . సంజయ్ దత్ తో పలు చిత్రాల్లో నటించింది నమ్రత , ఆ సమయంలో తనకు చాలా రక్షణగా ఉండేవాడట అంతేకాదు సెట్ లో ఉన్న ఆడవాళ్లని జాగ్రత్తగా చూసుకునే వాడట .

ఇక ఔట్ డోర్ షూటింగ్ లో అయితే చప్పనక్కలేరు అంత బాగా చూసుకునే వాడని , ఎవరికీ ఏ చిన్న కష్టం కూడా రానివ్వడని పొగడ్తలతో ముంచెత్తుతోంది . అంతేగాదు మహేష్ బాబు ని ప్రేమిస్తున్న విషయం మొదటగా సంజయ్ దత్ కె చెప్పిందట నమ్రత . అయినా సంజయ్ పై పలు ఆరోపణలు వస్తుంటే నమ్రత మాత్రం సంజయ్ చాలా మంచోడు అని సపోర్ట్ చేస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All