Homeటాప్ స్టోరీస్ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : జక్కన్నతో మహేష్

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : జక్కన్నతో మహేష్

Mahesh Babu And SS Rajamouli
Mahesh Babu And SS Rajamouli

మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఎట్టకేలకు మహేష్ బాబు తో ఎస్ ఎస్ రాజమౌళి సినిమా కన్ఫర్మ్ కాబోతోంది . అసలు ఎప్పటి నుండో రాజమౌళి – మహేష్ బాబు ల కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉండే కానీ అది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది . అయితే ఆర్ ఆర్ ఆర్ అయ్యాక మాత్రం మహేష్ బాబు తో రాజమౌళి సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది . ఇక ఆ సినిమాని బాహుబలి ని నిర్మించిన ఆర్కా మీడియా నిర్మించనుంది .

త్వరలోనే ఆ మేరకు ఓ ప్రకటన విడుదల చేయనున్నారు . మహేష్ బాబు కు తగ్గ కథ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది . అయితే ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . అది కంప్లీట్ అయ్యాక అంటే 2020 ఆగస్టు 9 న మహేష్ పుట్టినరోజు కాబట్టి ఆ సమయంలో ప్రారంభం అవ్వచ్చు అని తెలుస్తోంది . మహేష్ బాబు – ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ కు పూనకం రావడం ఖాయం . మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కల నెరవేరుతోందన్న మాట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All