Homeటాప్ స్టోరీస్మహేష్ డైరీ అస్సలు ఖాళీ లేదట

మహేష్ డైరీ అస్సలు ఖాళీ లేదట

మహేష్ డైరీ అస్సలు ఖాళీ లేదట
మహేష్ డైరీ అస్సలు ఖాళీ లేదట

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కరోనా వైరస్ కారణంగా బ్రేక్ వచ్చాక రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ సాగుతోంది. 2022 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం కూడా లైన్లో ఉంది. అక్టోబర్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది.

- Advertisement -

ఈ మధ్య సోషల్ మీడియాలో మహేష్ కొత్త చిత్రాలను కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. మహేష్ సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలు తప్ప మరో చిత్రాన్ని ఓకే చేయలేదు. నెక్స్ట్ సమ్మర్ కు ఈ రెండు చిత్రాల కమిట్మెంట్స్ నుండి బయటకు వచ్చేసే మహేష్ ఆ తర్వాత బల్క్ డేట్స్ ను రాజమౌళికి కేటాయించనున్నాడు.

రాజమౌళి అంటే మినిమం రెండేళ్లు డేడికేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే చిత్రం మహేష్ తోనే అన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts