Homeటాప్ స్టోరీస్భారీ డిజాస్టర్ ని తప్పించుకున్న మహేష్ బాబు

భారీ డిజాస్టర్ ని తప్పించుకున్న మహేష్ బాబు

mahesh babu great escape from naa peru surya naa illu india disasterఅల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం ” నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ” డిజాస్టర్ అయ్యింది అయితే ఈ సినిమా అసలు చేయాల్సింది మహేష్ బాబు . వక్కంతం వంశీ రెడీ చేసిన ఈ కథ ని మహేష్ బాబు కు వినిపించారు అయితే కథ విన్న వెంటనే ఇది నాకు సూట్ అయ్యే కథ కాదు పైగా నచ్చలేదు అని నిర్మొహమాటంగా చెప్పేశాడట ! దాంతో చేసేది లేక నల్లమలుపు బుజ్జి సహాయంతో అల్లు అర్జున్ ని కలిసాడు వక్కంతం వంశీ .

అలా అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కథ వినడం , క్యారెక్టర్ బాగా నచ్చడంతో ఒప్పుకున్నాడు సినిమా చేసాడు కట్ చేస్తే ప్లాప్ అయ్యింది . దాంతో ఇప్పుడు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కథ వెనుకన్న కథలన్నీ బయటకు వస్తున్నాయి . మహేష్ వక్కంతం వంశీ ని రిజెక్ట్ చేసి భారీ డిజాస్టర్ నుండి తప్పుకున్నాడు లేకపోతే మరోసారి మహేష్ ఇబ్బంది పడేవాడు . మొత్తానికి ఆ సినిమాని రిజెక్ట్ చేసి భరత్ అనే నేను చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు మహేష్ బాబు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All