Homeటాప్ స్టోరీస్మహేష్ బ్రాండ్ అమ్మకాలు రేపటి నుండే !

మహేష్ బ్రాండ్ అమ్మకాలు రేపటి నుండే !

Mahesh babu Fashionworld The Humble co starts from tomorrow
Mahesh babu Fashionworld The Humble co starts from tomorrow

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వస్త్ర వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే .” ది హంబుల్ కో ” అనే పేరుతో వస్త్ర వ్యాపారం మొదలుపెడుతున్నాడు మహేష్ బాబు .

ఇక ఈ బ్రాండ్ రేపటి నుండి ప్రారంభం కానుంది . రేపు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో అంగరంగ వైభవంగా తన బ్రాండ్ ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసాడు మహేష్ .

- Advertisement -

రేపు సాయంత్రం ఎంతో అట్టహాసంగా ఈ వేడుక ప్రారంభం కానుంది . దీంతో మహేష్ సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయమని దీని ద్వారా కొంతమందికి ఉపాధి దొరకడం ఖాయమని అంటున్నారు .

అయితే తెరముందు మహేష్ బాబు ఉన్నప్పటికీ వెనకాల అంతా నడిపించేది మాత్రం మహేష్ భార్య నమ్రత . మహేష్ సంపాదనని వేల కోట్లు అయ్యేలా అన్ని రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది నమ్రత .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All