Homeటాప్ స్టోరీస్మహర్షి రెండు రోజుల కలెక్షన్స్

మహర్షి రెండు రోజుల కలెక్షన్స్

మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 32 కోట్ల 57 లక్షల షేర్ సాధించింది . ఈ వసూళ్లు కేవలం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లోనివి మాత్రమే . ఓవర్ సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా , రెస్ట్ ఆఫ్ వరల్డ్ వసూళ్ల వివరాలు అందాల్సి ఉంది . మే 9 న విడుదలైన ఈ చిత్రం రెండు రాష్ట్రాలలో 24 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది . అయితే రెండో రోజు ఆ జోరు తగ్గినప్పటికీ మంచి షేర్ నే రాబట్టింది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించిన విషయం తెలిసిందే .

- Advertisement -

ఏరియాల వారీగా మహర్షి వసూళ్లు ఇలా ఉన్నాయి .

నైజాం – 9. 67 కోట్ల షేర్

సీడెడ్ – 4. 01 కోట్ల షేర్

వైజాగ్ – 3. 93 కోట్ల షేర్

తూర్పు గోదావరి – 3. 8 కోట్లు

పశ్చిమ గోదావరి – 2. 90 కోట్లు

కృష్ణా – 2. 13 కోట్లు

గుంటూరు – 4. 89 కోట్లు

నెల్లూరు – 1. 24 కోట్లు

మొత్తం షేర్ – 32. 57 కోట్ల షేర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All