Homeటాప్ స్టోరీస్వంద రోజులు పూర్తిచేసుకున్న మహర్షి

వంద రోజులు పూర్తిచేసుకున్న మహర్షి

Maharshi
Maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం దిగ్విజయంగా 100 రోజులు పూర్తిచేసుకుంది ఈరోజుతో . మే 9 న మహర్షి చిత్రం విడుదలైన విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి చిత్రం ఆంధ్రప్రదేశ్ లో 5 కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది . వంద రోజులు ఈరోజుల్లో అంటే కష్టమే ! కానీ మహేష్ బాబు కున్న క్రేజ్ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది .

ఇక తెలంగాణ లో వంద రోజులు ఎక్కడా ఆడలేదు కానీ ఇక్కడ ఏకంగా 30 కోట్ల షేర్ సాధించి సంచలనం సృష్టించింది మహర్షి చిత్రం . అత్యధిక వసూళ్లు నైజాం లోనే సాధించడం విశేషం . మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటించగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించాడు . అశ్వినీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All