Homeటాప్ స్టోరీస్మహర్షి 10 రోజుల కలెక్షన్స్

మహర్షి 10 రోజుల కలెక్షన్స్

మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో 88 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది . దాంతో ఓవర్ సీస్ , సీడెడ్ బయ్యర్లు తప్ప మిగతా అందరూ సేఫ్ జోన్ లోకి వచ్చారు . మే 9 న భారీ ఎత్తున విడుదలైన మహర్షి చిత్రానికి డివైడ్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది , అయితే టాక్ ఎంతగా స్ప్రెడ్ అయినప్పటికీ మహేష్ బాబు కున్న క్రేజ్ తో ఈ భారీ వసూళ్లు సాధ్యమయ్యాయి . 180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించిన మహర్షి 88 కోట్ల 39 లక్షల షేర్ ని సాధించింది .

- Advertisement -

ఏరియాల వారీగా మహర్షి వసూళ్లు ఇలా ఉన్నాయి .

నైజాం – 23. 50 కోట్లు

సీడెడ్ – 8. 09 కోట్లు

కృష్ణా – 4. 63 కోట్లు

గుంటూరు – 7. 05 కోట్లు

ఈస్ట్ – 6. 01 కోట్లు

వెస్ట్ – 4. 74 కోట్లు

నెల్లూరు – 2. 28 కోట్లు

ఉత్తరాంధ్ర – 8. 52 కోట్లు

కర్ణాటక – 9. 22 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 2. 55 కోట్లు

ఓవర్ సీస్ – 11. 80 కోట్లు

మొత్తం – 88. 39 కోట్లు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All