Homeటాప్ స్టోరీస్మహానటి 6 రోజుల కలెక్షన్లు

మహానటి 6 రోజుల కలెక్షన్లు

mahanati 6days world wide collectionsమహానటి సావిత్రి బయోపిక్ సినిమా విడుదల సమయంలో ఆ ! ఏముందిలే అని అనుకున్నారు కట్ చేస్తే విడుదలైన మొదటి రోజునే హిట్ టాక్ రావడంతో మెల్లి మెల్లిగా కలెక్షన్ల వర్షం పెరుగుతూ వచ్చింది . కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనబరిచిన ప్రతిభ కు ముగులవుతున్నారు అలాగే నాగ్ అన్వేష్ దర్శకత్వ మాయాజాలం కూడా అద్భుతమనే చెప్పాలి దాంతో ఓవర్ సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా , తెలుగు రాష్ట్రాలు అనే తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు ఈ మహానటి ని ఆదరిస్తున్నారు దాంతో 6 రోజుల్లోనే దాదాపుగా 20 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది . ఈ జోరు ఇలాగె కొనసాగితే ముందు ముందు మరిన్ని భారీ వసూళ్లు సాధించడం ఖాయమని అంటున్నారు .

 

- Advertisement -

ఇక ఏరియాల వారీగా మహానటి సాధించిన షేర్ ఇలా ఉంది .
నైజాం – 4. 02 కోట్లు
సీడెడ్ – 0. 95 కోట్లు
కృష్ణా – 0. 89 కోట్లు
గుంటూరు – 0. 71 కోట్లు
ఈస్ట్ – 0. 67 కోట్లు
వెస్ట్ – 0. 43 కోట్లు
ఉత్తరాంధ్ర – 1. 25 కోట్లు
నెల్లూరు – 0. 22 కోట్లు
కర్ణాటక – 0 . 08 కోట్లు
తమిళనాడు – 0. 58 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0. 92 కోట్లు
అమెరికా – 7. 02 కోట్లు
మొత్తం – 19. 72 కోట్లు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All