Homeన్యూస్బిగ్ బాస్: మానస్ బెస్ట్, జెస్సీ వరస్ట్ గా తేల్చేసిన హౌజ్ మేట్స్

బిగ్ బాస్: మానస్ బెస్ట్, జెస్సీ వరస్ట్ గా తేల్చేసిన హౌజ్ మేట్స్

బిగ్ బాస్: మానస్ బెస్ట్, జెస్సీ వరస్ట్ గా తేల్చేసిన హౌజ్ మేట్స్
బిగ్ బాస్: మానస్ బెస్ట్, జెస్సీ వరస్ట్ గా తేల్చేసిన హౌజ్ మేట్స్

బిగ్ బాస్ సీజన్ 5 లో కెప్టెన్సీ టాస్క్ ముగియడంతో ఎప్పటిలానే ఈ టాస్క్ లో బెస్ట్ అండ్ వరస్ట్ కంటెస్టెంట్స్ ను ఏకాభిప్రాయంతో చెప్పాల్సిందిగా బిగ్ బాస్ కోరారు. హౌజ్ మేట్స్ లో మానస్ కు బెస్ట్ పెర్ఫార్మర్ గా ఎక్కువ ఓట్లు వచ్చాయి. రెండు రోజుల్లో ఆరు కిలోల బరువు తగ్గి మానస్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక వరస్ట్ పెర్ఫార్మర్ విషయానికొస్తే నాలుగు ఓట్లు జెస్సీకు పడ్డాయి. బిగ్ బాస్ ఆదేశాలను సరిగా వర్తింపచేయలేని కారణంగా జెస్సీను కెప్టెన్సీ టాస్క్ కు దూరం చేయగా ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ కలిసి జెస్సీను వరస్ట్ కంటెస్టెంట్ గా తేల్చడంతో బిగ్ బాస్ జెస్సీను జైలుకి పంపించమని కోరాడు.

- Advertisement -

దీంతో జెస్సీ మరోసారి జైలుకి వెళ్ళాడు. హౌజ్ లో అందరికీ జెస్సీ ఈజీ టార్గెట్ గా కనిపిస్తున్నాడు. అందుకే కారణం ఉన్నా లేకపోయినా సేఫ్ ఆడటానికి జెస్సీను నామినేట్ చేస్తున్నారు. ఇక నిన్న బిగ్ బాస్ ఫన్ టాస్క్ ను ఇచ్చాడు. దాంతో కంటెస్టెంట్స్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఎంటర్టైన్ చేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All