Homeటాప్ స్టోరీస్లవ్ స్టోరీకు టక్ జగదీష్, మేస్ట్రో దెబ్బ

లవ్ స్టోరీకు టక్ జగదీష్, మేస్ట్రో దెబ్బ

లవ్ స్టోరీకు టక్ జగదీష్, మేస్ట్రో దెబ్బ
లవ్ స్టోరీకు టక్ జగదీష్, మేస్ట్రో దెబ్బ

ఇదివరకు థియేటర్ల వద్ద సినిమాలు పోటీ పడేవి కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమాలు థియేటర్లలో కాకుండా డిజిటల్ మీడియాలో కూడా విడుదలవుతున్నాయి. ఇక థియేటర్లు రీఓపన్ అయ్యాక కాస్త భారీ బడ్జెట్ సినిమా లవ్ స్టోరీ రూపంలో విడుదలవుతోంది. సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా లవ్ స్టోరీ థియేటర్లలో విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి అనుకోకుండా భారీ పోటీ వచ్చింది. నాని నటించిన టక్ జగదీష్ డైరెక్ట్ ఓటిటిలో విడుదలవుతోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 10 నుండి స్ట్రీమ్ అవుతోంది. అలాగే నితిన్ హీరోగా వచ్చిన మేస్ట్రో కూడా సెప్టెంబర్ 10నే విడుదలవుతుంది. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 10 నుండే ఆ ఓటిటి సంస్థలో స్ట్రీమ్ అవుతుంది.

- Advertisement -

ఇలా అనుకోకుండా లవ్ స్టోరీకు అటు టక్ జగదీష్ నుండి ఇటు మేస్ట్రో నుండి వేరే మాధ్యమాల నుండి పోటీ రావడం దురదృష్టకరమే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All