Homeటాప్ స్టోరీస్లవ్ స్టోరీ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

లవ్ స్టోరీ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

లవ్ స్టోరీ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్
లవ్ స్టోరీ 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో సూపర్బ్ కలెక్షన్స్ ను రాబట్టిన విషయం తెల్సిందే. ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్ మార్క్ ను అవలీలగా దాటేసింది ఈ చిత్రం. డొమెస్టిక్ మార్కెట్ లో కూడా లవ్ స్టోరీ వసూళ్లు బాగా నడిచాయి. అయితే వీకెండ్ ముగిసాక లవ్ స్టోరీ నెమ్మదించింది. అటు ఓవర్సీస్ లో, ఇటు డొమెస్టిక్ మార్కెట్ లో కూడా లవ్ స్టోరీ కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. సోమవారం ఈ చిత్రం కేవలం 1.26 కోట్ల షేర్ ను రాబట్టింది.

లవ్ స్టోరీ డే 5 ఏపీ+ తెలంగాణ కలెక్షన్స్ (రూపాయల్లో)
నైజాం – 64 లక్షలు
సీడెడ్ – 19 లక్షలు
ఉత్తరాంధ్ర – 14 లక్షలు
ఈస్ట్ – 9 లక్షలు
వెస్ట్ – 5 లక్షలు
గుంటూర్ – 4 లక్షలు
కృష్ణ – 7 లక్షలు
నెల్లూర్ – 4 లక్షలు
టోటల్ – 1.26 కోట్లు

- Advertisement -

ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ చిత్రం ఐదు రోజులకు కలుపుకుని 26.66 కోట్ల రూపాయల షేర్ ను సాధించింది. లవ్ స్టోరీ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 35 కోట్ల మార్క్ ను దాటాలి. దీనికి సెకండ్ వీకెండ్ ఈ చిత్రం ఎలా పెర్ఫర్మ్ చేస్తుంది అన్నది కీలకంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All