Homeటాప్ స్టోరీస్పిక్ టాక్: గ్లామర్ డోస్ పెంచేసిన లావణ్య త్రిపాఠి

పిక్ టాక్: గ్లామర్ డోస్ పెంచేసిన లావణ్య త్రిపాఠి

పిక్ టాక్: గ్లామర్ డోస్ పెంచేసిన లావణ్య త్రిపాఠి
పిక్ టాక్: గ్లామర్ డోస్ పెంచేసిన లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది లావణ్య త్రిపాఠి. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి. సాధ్యమైనంత వరకూ పద్దతిగా కనిపించడానికి లావణ్య మొగ్గు చూపింది. గ్లామరస్ అయినా కూడా ఎప్పుడూ శృతి మించి వెళ్ళలేదు. తన వరకూ ఒక పరిధి పెట్టుకుని అందులో గ్లామర్ విందు చేసింది.

చూస్తుంటే ఇప్పుడు లావణ్య త్రిపాఠి గ్లామర్ గేట్లు ఎత్తేసినట్లు కనిపిస్తోంది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోషూట్ లావణ్యలోని గ్లామర్ కోణాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కార్ లో జరిగిన ఈ ఫోటోషూట్ లో లావణ్య అందంతో మెస్మేరైజ్ చేస్తోంది.

- Advertisement -

ఈ ఏడాది లావణ్య త్రిపాఠి ఏ1 ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. ప్రస్తుతం లావణ్య కెరీర్ లో ఒక్క సినిమా కూడా లేదు. మరి ఈ ఫోటో షూట్స్ తో దర్శకులను, నిర్మాతలను అట్రాక్ట్ చేయగలుగుతుందేమో చూద్దాం.

 

View this post on Instagram

 

A post shared by Lavanya T (@itsmelavanya)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All