Homeటాప్ స్టోరీస్డబ్బు మనది - లగ్జరీ వాళ్లది- తగ్గేదెలే

డబ్బు మనది – లగ్జరీ వాళ్లది- తగ్గేదెలే

డబ్బు మనది - లగ్జరీ వాళ్లది- తగ్గేదెలే
డబ్బు మనది – లగ్జరీ వాళ్లది- తగ్గేదెలే

ఇటీవలి టికెట్ రేట్ లు తగ్గించినందుకు గాను ఇండస్ట్రీ మొత్తం చెలరేగిపోయింది. కొత్త సినిమాలు రిలీజ్ కి కూడా చాలా ఆలోచించారు. ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్లి చర్చలు జరిగించడం అయ్యింది. సామాన్యులతో సహా థియేటర్ కి వెళ్లి సినిమా చూసే విధంగా మన గవర్నమెంట్ అనుమతి ఇచ్చినప్పటికీ మొత్తానికి మల్లి యదాస్థితికి తీసుకొని వచ్చారు.

అయితే ఒక సినిమా చూడటానికి మనం ప్రయాస పడే విషయం తెలిసిందే. అందులో మొదటి రోజు మన అభిమాన హీరోని చూడాలి అంటే చాలా ప్రయాసపడాల్సిందే. కానీ ఎక్కడ మన అభిమాన హీరో అవ్వని ఇండస్ట్రీలో ఎవ్వరు అవ్వని వారి లగ్జరీ లైఫ్ గురించి మనం చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో మనం చూస్తున్నదే. అందులో పైన ఫోటో ఒక ఉదాహరణ అది జస్ట్ సాంపిల్ మాత్రమే. వాళ ఎంజొట్మెంట్ కి తిరుగే లేదు.
అలా మన డబ్బుల మీద ఎంజాయ్ చేస్తూ కూడా టికెట్ విషయాల్లో అభిమానుల మీద కూడా జాలి చూపించకుండా తగ్గేదెలి అంటూ కొనసాగుతున్నారు. మన అభిమానానికి అయితే అసలు కొరతే ఉండదు. పరిస్థితులను అర్ధం చేసుకొని కూడా మన అభిమానాన్ని చూపించే బాధ్యత మన మీద ఉంది. అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఇది వాళ్ళ అభిప్రాయం మాత్రమే. వాళ్ళ అభిమానం కోసం తగ్గాలి మరి.
ఇవి కూడా చదవండి:
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All