Homeగాసిప్స్కాజల్ ప్రెగ్నన్సీపై లేటెస్ట్ రూమర్స్!

కాజల్ ప్రెగ్నన్సీపై లేటెస్ట్ రూమర్స్!

 

latest rumors on kajal agarwal pregnancy
latest rumors on kajal agarwal pregnancy

కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును అక్టోబర్ 2020లో పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లి తర్వాత కూడా నటన కంటిన్యూ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చిన కాజల్ అగర్వాల్, మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య, కింగ్ నాగార్జున పక్కన ది ఘోస్ట్ చిత్రాలను చేస్తోంది.

- Advertisement -

తాజాగా సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ ప్రెగ్నన్సీ గురించి వార్తలు వస్తున్నాయి. కాజల్ ప్రేగ్నంట్ అని సోషల్ మీడియాలో జోరుగా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆచార్య షూటింగ్ ను పూర్తి చేసేసింది కాజల్. ది ఘోస్ట్ షూటింగ్ ను కూడా దాదాపుగా ఫినిష్ చేసింది. వీలైనంత త్వరలో తన షూటింగ్ కమిట్మెంట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి అని భావిస్తోంది.

ఆ తర్వాత తన ప్రెగ్నన్సీ సమయాన్ని ఎంజాయ్ చేస్తుందిట. ఈ రెండు సినిమాల తర్వాత కనీసం ఏడాదికి బ్రేక్ తీసుకుని మళ్ళీ సినిమాల్లో నటిస్తానని సన్నిహితుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ విషయంలో అధికారిక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All