Homeటాప్ స్టోరీస్విక్రమ్ గురించి ప్రతి భారతీయుడు పూజించాలి, ఎందుకంటే ?

విక్రమ్ గురించి ప్రతి భారతీయుడు పూజించాలి, ఎందుకంటే ?

chandrayaan 2
chandrayaan 2

“చంద్రయాన్ 2” ఇస్రో చేపట్టిన ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండర్ కి కష్టాలు ఎదురవడం, సంకేతాలు అందలేక అతని జాడ కనుకొనలేక ప్రయత్నాలు చెయ్యడం మనం చూసాం, విన్నాం. అయితే ఎట్టకేలకు ఈ రోజు మనకి దానికి సంబంధిచిన వార్త రాబోతుంది. ఇవాళే ఆఖరి రోజు ఆ ప్రయత్నాలు ఫలించాలి అని దేవుడిని ప్రార్ధిద్దాం.

ఇదే నెల 7 వ తారీఖున చంద్రుడు దగ్గరికి వెళ్లిన మన విక్రమ్, తర్వాతి నిమిషాల్లో అతను జాడ కనిపించకుండా పోవడం దగ్గరనుడి, ప్రతీది మనకి తెలుసు వార్తల్లో చూసాం. నాసాకు చెందిన లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్ యంత్రం మన విక్రమ్ ఎక్కడైతే పడిపోయాడో, అక్కడ కొన్ని ఫోటోలు తీసింది, అందులో మనం ఎదురుచూస్తున్న విక్రమ్ జాడ లేదు, అంటే పక్కకి వెళ్లన కుడా ఆ యంత్రం ఫోటో తియ్యగలుగుతుంది, అయినా కూడా జాడ లభించలేదు.

- Advertisement -

మరి కొంతమంది విక్రమ్ జాడ దొరికింది అని ఎవరికి తోచిన వార్తలు వాళ్ళు రాసుకొని డబ్బు చేసుకుందాం అనుకున్నారు, అలానే జరిగింది కుడా, అయితే ఇక ఈ రోజు నుండి అలాంటి పుకార్లకు స్వస్తి చెప్పాలి,

ఇలా అయితే విక్రమ్ ల్యాండర్ నుంచి మనకి సంకేతాలు అందుకోవటానికి ఈ (శుక్రవారం) ఒక్కరోజు  మిగిలి ఉందని చెప్పాలి. ఈ రోజుతో విక్రమ్ మనకి దొరకలేదో వాటి మీద మనం పూర్తిగా అవకాశాలు వదులుకోవాలి.ఎందుకంటే.. చంద్రుడిపై 14 రోజులు పగలు ఉంటే.. మరో 14 రోజులు రాత్రి ఉంటుంది. అది ఇవాల్టితో ముగుస్తుంది. పగటి వేళ ఉండే ఉష్ణోగ్రతలకు రాత్రిళ్లు ఉండే ఉష్ణోగ్రతకు ఏ మాత్రం సంబంధం ఉండదు. చంద్రుడి దక్షిణాదిన చీకటి సమయంలో ఉష్ణోగ్రత మైనస్ 240 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోతుంది. విక్రమ్ ల్యాండర్ ను మన ఇస్రో వాళ్ళు  అంత చలిని తట్టుకునేలా తయారు చేయలేదు.

అందరం కలిసి మనకి విక్రమ్ జాడ దొరకాలి అని భగవంతుణ్ణి వేడుకుందాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All