Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ వీరగ్రంథం ట్రైలర్ టాక్

లక్ష్మీస్ వీరగ్రంథం ట్రైలర్ టాక్

Lakshmi's Veeragrandham trailer talkఎన్టీఆర్ బయోపిక్ ఒకలా ఉంటే , లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ పెద్ద వివాదానికి తెరలేపాడు రాంగోపాల్ వర్మ . ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ కు పోటీగా  లక్ష్మీస్ వీరగ్రంథం అనే సినిమా తీస్తున్నాడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి . తాజాగా లక్ష్మీస్ వీరగ్రంథం ట్రైలర్ అంటూ ఓ నాసిరకమైన ట్రైలర్ ని రిలీజ్ చేసారు . లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు ని విలన్ గా చూపిస్తుంటే లక్ష్మీస్ వీరగ్రంథం లో మాత్రం లక్ష్మీపార్వతిని విలన్ గా చూపిస్తున్నాడు .

 

- Advertisement -

ఈ లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా తెరకెక్కుతోందో లేదో కానీ టీజర్ , ట్రైలర్ లు అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తూనే ఉన్నాడు కేతిరెడ్డి . ఎన్టీఆర్ ఇంట్లో లక్ష్మీపార్వతి అడుగు పెట్టడమే నాశనం కోసం అడుగుపెట్టినట్లుగా చూపించాడు . లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఈనెల 22న రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఎలాంటి సమస్య రాకపోతే . ఇక లక్ష్మీస్ వీరగ్రంథం ఎప్పుడు రిలీజ్ అవుతుందో మరి .

English Title : Lakshmi’s Veeragrandham trailer talk

YouTube video

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All