Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ అవుతుందా ?

లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ అవుతుందా ?

Lakshmi's ntr facing censor problemలక్ష్మీస్ ఎన్టీఆర్ ఈనెల 29 న రిలీజ్ అని ప్రకటించాడు వర్మ కానీ సెన్సార్ ఇబ్బందులను అధిగమిస్తుందా లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఇప్పుడు ప్రశ్న తలెత్తుతోంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ని వెన్నుపోటు దారుడిగా , విలన్ గా చూపించాడు వర్మ దాంతో సెన్సార్ సభ్యులు సినిమా చూసాక ఎలా స్పందిస్తారో చూడాలి ? అలాగే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సెన్సార్ సమస్య ఎదురు కావచ్చు .

 

- Advertisement -

సెన్సార్ సభ్యులు చూడాలి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి , అప్పుడు రిలీజ్ కావాలి . అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ సమస్య ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం మాత్రం చాలామందే ఎదురు చూస్తున్నారు . ఆలస్యం అయితే ఈ సినిమాపై ఆశలు కాస్త నీరుకారిపోవడం ఖాయం .

English Title : Lakshmi’s ntr facing censor problem

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All