Homeన్యూస్"కెఎస్100"  చిత్రం..యూత్ ను ఆకట్టుకుంటుందా!!

“కెఎస్100”  చిత్రం..యూత్ ను ఆకట్టుకుంటుందా!!

KS 100 Movie
KS 100 Movie

మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, శైలజ హీరో హీరోయిన్లుగా షేర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంకెఎస్100“. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతాన్ని, భాష్య శ్రీ సాహిత్యాన్ని అందించారు..  జులై 5న విడుదలైన ఈ సినిమా యూత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోందని దర్శక, నిర్మాతలు తమ అభిప్రాయాన్ని సక్సెస్ మీట్లో వెల్లడించారు

ఈ సందర్భంగా చిత్ర హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ సినిమా జులై 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశాము. యూత్ ఎక్కువగా మా సినిమాను ఇష్టపడుతున్నారు.నటుడిగా నాకు ఈ చిత్రం గుడ్ బిగినింగ్ అన్నారు. నన్ను,నా సినిమాను  ఆదరించినందుకు ధన్యవాదాలన్నారు

- Advertisement -

చిత్ర దర్శకుడు షేర్  మాట్లాడుతూకెఎస్100″ సినిమా వెనుక మా కష్టం చాలా ఉంది. విడుదలై మా కష్టానికి  తగ్గ ప్రతిఫలం‌ లభించింది. చిన్నగా విడుదలై సైలెంట్ హిట్ అయింది. మా టీమ్ అందరు మంచి పొజిషన్స్ కు వెళ్లాలన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూకెఎస్100″ చిత్రం  జులై 12 

  దాదాపు 200 థియేటర్స్ లో  రిలీజ్ అయి యూత్ ను ఆకట్టుకుంటొంది…  అన్నింటిలోనూ ఆడుతోంది

ఒక మంచి ట్రెండీ  సినిమా తీస్తే ఎలా ఉంటుందొ మా సినిమా నే ఉదాహారణ. డైరెక్టర్ షేర్ మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు   మెసేజ్ మా సినిమా ద్వారా ఇచ్చారన్నారు.

నవనీత్ మాట్లాడుతూ.. సంగీత దర్శకుడిగా నా వర్క్ కమంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ఫారూఖ్ మాట్లాడుతూ.. ఐదు సినిమాల మధ్య విడుదలై ఈ సినిమా ఇంకా అద్భుతంగా ఆడుతోందన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All