Homeటాప్ స్టోరీస్మతిపోగోట్టిన కృతి కర్బందా స్కిన్ షో

మతిపోగోట్టిన కృతి కర్బందా స్కిన్ షో

Kriti Kharbanda
Kriti Kharbanda

కృతి కర్బందా స్కిన్ షోతో మతి పోగొట్టింది . ఒకవైపు డీప్ క్లీవేజ్ షో మరోవైపు రిప్డ్ జీన్స్ తో కేకపెట్టించింది. కృతి కర్బందా ని ఈ గెటప్ లో చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు . స్కిన్ షో చేస్తూ దిగినా ఫోటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి . కృతి కర్బందా గ్లామర్ షో చేసింది ఇంతకుముందు కానీ ఇప్పుడు మాత్రం వీర లెవల్లో రెచ్చిపోయి చేసిన ఫోటో షూట్ సంచలనం సృష్టిస్తోంది .

ఈ భామ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది , పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ చిత్రంలో నటించింది కానీ అదృష్టం మాత్రం దక్కలేదు పాపం . ఒక తెలుగు చిత్రాల్లోనే కాకుండా హిందీలో అలాగే తమిళంలో నటించింది కానీ ఈ భామ లక్కీ గర్ల్ కాలేకపోయింది . దాంతో కాబోలు ఇలా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తోంది .

 

View this post on Instagram

 

There’s a story in her eyes. Look.

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) on

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All