Homeఎక్స్ క్లూసివ్కృష్ణ మెచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు

కృష్ణ మెచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు

Krishna and vijaya nirmala praises NTR kathanayakudu సీనియర్ నటుడు కృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు . ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అద్భుతంగా నటించాడని , అలాగే ఎన్టీఆర్ మూడు వందల చిత్రాల్లో పోషించిన క్యారెక్టర్ లను కేవలం మూడు గంటల సినిమాలో బాలకృష్ణ అద్భుతంగా పోషించి మెప్పించాడని ప్రశంసలు కురిపించారు  కృష్ణ – విజయ నిర్మల దంపతులు . జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలైన విషయం తెలిసిందే .

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి ప్రశంసల వర్షం కురుస్తోంది అయితే అదే రీతిలో యాంటీ ఫ్యాన్స్ కూడా సెటైర్ లు బాగానే వేస్తున్నారు . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుండటంతో ఈరోజు కూడా కలెక్షన్లు పడిపోయాయి . కృష్ణ – ఎన్టీఆర్ లు కలిసి పలు చిత్రాల్లో నటించారు . ఎన్టీఆర్ కు కృష్ణ వీరాభిమాని అయితే రాజకీయంగా మాత్రం పూర్తిగా విభేదించాడు .

- Advertisement -

English Title: Krishna and vijaya nirmala praises NTR kathanayakudu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All