Homeటాప్ స్టోరీస్ర‌వితేజ `క్రాక్ ` ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్

ర‌వితేజ `క్రాక్ ` ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్

ర‌వితేజ `క్రాక్ ` ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్
ర‌వితేజ `క్రాక్ ` ఫ‌స్ట్ డే బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో స‌న‌స్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై నిర్మాత బి. మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించారు. `బ‌లుపు` త‌రువాత ర‌వితేజ‌తో క‌లిసి శృతిహాస‌న్ న‌టించిన ఈ చిత్రం ఈ శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన విష‌యం తెలిసిందే. ఫైనాన్షియ‌ల్ స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆల‌స్యంగా శ‌నివారం రాత్రి షో నుంచి విడుద‌లైన ఈ చిత్రం అనూహ్య స్ప‌ద‌న‌ని సొంతం చేసుకుంది.

మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ఱ్గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌నే సాధించింది. 50 శాతం ఆక్యుపెన్సీతో దాదాపు 1000కి పైగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం శ‌నివారం నైట్ షోస్‌తో క‌లిపి 10.50 కోట్ల గ్రాస్‌ని సాధించింది. షేర్ 6. 25 కోట్లు వ‌సూళు చేసింది. 60 నుండి 70 శాతం ఫుల్స్‌తో ఈ మొత్తాన్ని `క్రాక్‌` మూవీ వ‌సూలు చేయ‌డం విశేషం. థియేట్రిక‌ల్ బిజినెస్ 20 కోట్ల మేర జ‌రిగింది. 20 కోట్లు షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

- Advertisement -

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ సాధించిన బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ వివ‌రాలు

నైజామ్ : 2.28 కోట్లు
సీడెడ్  : 1కోటి
ఉత్త‌రాంధ్ర : 85 ల‌క్ష‌లు
ఈస్ట్ గోదావ‌ని : 48 ల‌క్ష‌లు
వెస్ట్ గోదావ‌రి :  28 ల‌క్ష‌లు
గుంటూరు : 65 ల‌క్ష‌లు
క్రిష్ణా  :  45 ల‌క్ష‌లు
నెల్లూరు : 26 ల‌క్ష‌లు

టోట‌ల్ ఏపీ, తెలంగాణ షేర్ 6.25 కోట్లు

టోట‌ల్ గ్రాస్ : 10.5 కోట్లు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All